తెలుగు పుస్తకాలు తెలుపు పుట్టినిల్లు
పుస్తకాలు ఇండియా నుంచి విదేశాలకు మాత్రము పంపగలము అందుకే చెల్లింపులు డాలర్లలోనే చేయాలి మీరు ఇండియాలోఉండి రూపాయలలో చెల్లించే పక్షంలో, vjwbooklink@sancharnet.in వారిని సంప్రదించండి పుస్తకాల ధరలు రూపాయలలో ఇచ్చాము దాని మీద అదనంగా అయ్యే పోస్టేజీ చార్జీలు మీకు పంపవలసిన దేశం బట్టి ఉంటుంది అంతా కలిపి మొత్తం ఖర్చులు మీకు తెలియజేస్తాము మీరు సరే అని డబ్బు పంపిన తరువాత పుస్తకాలు పంపుతాము అదీ మా పద్ధతి ఆర్డరు చేసే పద్ధతి:
1. మీకు కావలసిన పుస్తకం పక్కన ఉన్న Check Box టిక్కు పెట్టుకోండి
2. మీకు పుస్తకాలు పంపవలసిన చిరునామా, మీ వ్యాఖ్యలు రాయండి
3. చివరిగా, పై పుస్తకాలు కావాలి బట్టన్ నొక్కండి అంతే ఠపీమని మాకు ఆర్డర్ వచ్చేస్తుంది