ధ్యేయం
తెలుగు ను ప్రపంచ వ్యాప్తం చేయడం Globalization of Telugu is our mission
ఆశయాలు Goals
- కథలు పద్యాలు పాటలు చిత్రాల ద్వారా పిల్లలకు తెలుగులో ఆసక్తి కలిగించడం make it fun for kids to learn Telugu through stories, poems and songs to listen to, and pictures to view.
- తెలుగు సంగతులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాటికి ప్రాచుర్యం కలిగించడం identifying and presenting Telugu resources
- కంప్యూటర్లలో సైతం తెలుగు కు స్థానం కల్పించడం encouraging use of Telugu in technology
- దేశ విదేశాల్లోని తెలుగు ప్రవాసులను కలపడం networking with Telugu diaspora worldwide
ఇంటికి పోదామా