మన ఊళ్ళ పాత పేర్లు

ఇప్పటి పేరు ---- పాత పేరు

హైదరాబాద్ - భాగ్యనగరం

భోంగిర్ - భువనగిరి

మహబూబ్ నగర్ - పాలమూరు

సామల్కోట్ - సామర్ల కోట

నిజామాబాద్ - ఇందూరు