ప్రశ్న 1: భారతదేశపు రూపురేఖల్ని, సమాజస్వరూపాన్ని మీరు - ఇప్పటినున్చి 5 సమ్వత్సరాల తర్వాత, 1 ఏళ్ళ తర్వాత, 25 సమ్వత్సరాల తర్వాత, 5 సమ్వత్సరాల తర్వాత ఎలా ఉన్టాయో రూపుకట్టిన్చగలరా? (స్వాతమ్త్ర్యమ్ కనుచూపుమేర సన్నివేశమ్)
సమాధానమ్: తప్పకున్డాను! ఇన్దులో విశేషమేమున్ది? ఒక చెట్టు మీద ఆకులిన్ని ఉన్నాయని నేను చెపుతాననుకోన్డి! కాదనగలరా మీరు? అనలేరు? ఎన్దుకన్టే మీరెట్లా కాదన్టారు? ఇన్దుకు మార్గమేమున్ది? కాబట్టి నాకు సాధ్యమ్ కాదు! నేను చెప్పలేను అని ఎన్దుకనాలి? చెపుతాను. మొదటి అమ్శమ్, ఐదేళ్ళలో మన సైనిక బలగమ్లో అన్దరూ భ్హారతీయ అధికారులే ఉన్టారు. ఉత్తున్గ వినీలసాగర తరమ్గాలపై భ్హరత నొఉకలు త్రివర్ణ పతాక శోభితమ్గా సాగుతున్టయి. మన రైలు పెట్టెలన్నిటా మూడవ తరగతితో సహా విద్యుత్ పన్ఖాలు తిరుగుతున్టాయి. పల్లెటూళ్ళ నిన్డా టెలిఫోన్లు సన్దడి చేస్తున్టాయి. పల్లె ఇళ్ళలో ఎక్కడ చూసినా రేడియోలు మార్మ్రోగుతున్టాయి. ఇక రెన్డవ అమ్శమ్. పదేళ్ళ తర్వాత ప్రతి తహసీలు మేరకు ఒక కళా శాల పనిచేస్తున్ది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక ఇన్జినీరిన్గ్ కాలేజీ, మానసిక వ్యాధుల చికిత్సా కేన్ద్రమ్ ఒకటి, కన్టి జబ్బుల నిపుణ చికిత్సాలయమ్ ఒకటి, పల్లెటూళ్ళన్నిటికీ పక్కా రోడ్లు, ప్రతి చోటా స్వదేశీ కార్లు పన్నెన్డు చొప్పున ఉన్టాయి. దేశమ్లో చదువురాని వ్యక్తి ఒక్కరూ ఉన్డరు. శిశు మరణ రేటు ఇప్పుడున్నదానికి ఆరో వన్తు తగ్గిపోతున్ది. ఇక అటు తర్వాత జిజ్ఞాస కదూ! 25 ఏళ్ళ తర్వాత ప్రతి టొవ్ను (నగరమ్లో) లోను హెలికాప్టర్లున్టాయి. సినిమా నిలయాలేకాక అన్దరికి టెలివిజన్ సదుపాయాలున్టాయి. ఇప్పుదు స్వన్త మోటారు కారు సొఉకర్యమ్గల వ్యక్తులు కొన్దరున్నట్లు అప్పుడు విమానాల స్వన్తదార్లు కూడా పొఉరుల్లో కొన్దరున్టారు. భ్హారతీయ విశ్వవిద్యాలయాలలో చైనా విద్యార్థులు, తూర్పు దేశాల, పడమటి దేశాల విశ్వవిద్యాలయాలలో చదువులలో ఉన్టారు. వాణిజ్యమ్, సమ్స్క్రుతి పరస్పర ప్రభాశీల పరివర్థితమవుతాయి. మన దేశమ్లో పరిశోధన సమ్స్థలు (ఋఎసెఅర్చ్ ళబొరతొరిఎస్) బహుళన్గా వ్యవస్థితమవుతాయి. మన దేశమ్నున్చి అప్పుడు కొత్తగా ఎన్.ఆర్.ఎస్.ఎల్ అనే విశిష్ట గుర్తిమ్పును పొన్దటానికి ఉత్సుకుతులవుతారు విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఫెలొ అన్ ది రిపబ్లికన్ సొసైటీ అన్ ఇన్డిఅ - అని పిలిపిన్చుకోవటానికి ముచ్చట పడతాడు. రాయల్ సొసైటీ అన్ ఇన్గ్లన్డ్ - అనే దాని శ్థానమ్లో మన నెల్లొషిప్లు అధికతర గొఉరవ ప్రాధాన్యమ్ పొన్దుతాయి). ఇక 5 ఏళ్ళ తర్వాత మన దేశ స్థితి ఎట్లా ఉన్తున్దని కదూ మీరడిగారు - అక్కడికి వస్తున్నాను. అబ్బో! అప్పటి ఆ అద్భుత లోకాన్ని నేను ఊహిన్చాను కూడ లేకపోతున్నాను. మానవులు రెక్కలు మొలిపిన్చుకొని వినువీధుల్లోకి వెళ్ళవచ్చు. సుప్త దశను సాధిన్చి అట్లానే కొన్నాళ్ళున్డిపోవచ్చు. రక్తాన్ని శీతలీకరణమ్ చేయవచ్చు. ఫితుఅతర్య్ గ్రన్థిని తమ ఇశఃటమ్ వచ్చినట్ట్లు పని చేయిన్చవచ్చు. వ్య్పరీత్య రుగ్మతలను ఎన్దొచ్రినెల ద్వారాను, వితమిన్ల ద్వారా సరిదిద్ది జీవన యాగమ్ సక్రమన్గా, సానీగా సాగిపోయేట్లు చేయవచ్చు. భ్హరతీయ విజ్ఞానమ్ జేజేలన్దుకోవచ్చు.

ప్రశ్న 2: మీ ఉద్దేశ్యమ్లో భ్హారత దేశమ్ స్వీయ రక్షణలో స్వావలమ్బనమ్ సాధిన్చగలదా?
సమాధానమ్: ఇది ఏమ్ ప్రశ్న? ఇన్దులో ఆవ్గిన్జన్త సన్దేహానికైనా ఆస్కారమ్ ఉన్దా? ఇదే ఇన్కొక దేశమ్లో అయితే ఇటువన్టి అమ్శమ్ ప్రస్తావిన్చినన్దుకు నీపై తుపాకి గురి పెట్టేవాళ్ళూ. అప్పుదు నీకు స్వ సమ్రక్షణావశ్యకత అన్టే ఏమిటో తెలిసివచ్చేది. మనమ్ - మన భ్హారత దేశమ్ ఏన్గ్లన్ద్ను, Fరన్చెను, దక్షిణ, ఉత్తర, తూర్పు ఆన్రికాలను ఃఒన్గ్కొన్గ్ను కాపాడినవాళ్ళము, మనను మనమ్ సమ్రక్షిన్చు కోలేమా - లేకపోతే మతిభృఅశఃటులైనా కావాలి? లేదా ఈ శన్కితుదు రిప్వన్ విన్క్లె అన్నా కావాలి!

ప్రశ్న 3: ఇప్పుడిక భ్హారత దేశ చిత్రపటాన్ని మీరు ఎట్ట్లా తిరిగి రచిస్తారు?
సమాధానం: అది చాలా సులభమ్. సరిహద్దు రేఖలను, ఇదివరకటి రన్గులనూ మార్పు చేస్టే సరిపోతున్ది. భ్హారత దేశపురన్గు కాశఃఆయ రన్గు కానీ మాన్జిశఃటమ్ కానీ మారిస్తే సరిపోతున్ది. భ్రితిష్ వారి ఎరుపురన్గు అద్రుశ్యమైపోతున్ది. సమ్స్తఃఆనాధిపతులకెటువన్టీ అభ్యమ్తరమ్ ఉన్డదు. ఎన్దుకన్టే వారి హరిద్రవర్ణమ్ మన మాన్జిశఃటానికి దగ్గరగా ఉన్తున్ది. నవభ్హారతమ్లో 14 రాశఃట్రాలు, 8 సమ్పూర్ణ సమ్స్తఃఆనాలు 8 చిన్నపరగణాల సమూహాలు ఉన్టాయి. అదీ సర్వసత్తాక స్వతన్త్ర గణతన్త్ర భ్హారతదేశ స్థానమ్. ప్రశ్న 3: శుద్ధ విజ్ఞాన శాస్త్రపరన్గా అన్టే 'Fఎఉద్ శ్చిఎన్చె' విశ్హయికన్గా రశ్హ్య వాళ్ళు వెనకబడి ఉన్నారన్టారు?! మీ అభిప్రాయమ్? జవాబు: విజ్ఞాన శాస్త్ర ఆవిశ్హ్కరణ పురోగతి తొలిదశలలో శొవిఎత్ ఋస్సిఅ 'Fఎఉద్ శ్చిఎన్చె' విశ్హయమై ఎక్కువ శ్రద్ధాసక్తులూ, అనుక్వర్తిత విజ్ఞాన శాస్త్రాలు ( ఆప్ప్లిఎద్ శ్చిఎన్చెస్) విశ్హయమై కొన్తవరకు అష్రద్ధ కనబరచిన్ది. అయితే తర్వాత కాలమ్లో ఈ విశ్హయమ్లొనూ బాగా మున్దన్జ వేసిన్ది. అన్తే కాకున్దా Yఉద్ధమనేది ఉన్నదే, అది ఒక దేశపు చేతన శక్తిని ఒక్కసారిగా ఉధ్రుతమ్ చేస్తున్ది. మాన్ద్యన్ని ఎన్తమాత్రమ్ సహిన్చదు. తన జాతీయ అవసరాలనుకాని విద్యారన్గ పరిశోధనలలో కాని ఏవో పరిమితులు విధిచుకొని కాలక్శ్హెపమ్ చేయజాలదు. ఆధునిక Yఉద్ధాలన్ని సాన్కేతిక విజ్ఞానానికి సమ్బన్ధిన్చినవి. ఏఎ యుద్ధాలు సాగిన్చటమ్లో 'ఏన్గినీరిన్గ్' ప్రజ్ఞ ఎన్తో అవసరమ్. మరి ఇదన్తా అనువర్తిత విఝ్ఞానమన్న మాటే కదా! శత్రువు ప్రయోగిన్చే ప్రతి విధ్వమ్సకాయుధమ్ అప్పి కొట్టగల మరిన్త శక్తిమన్తమైన ఆయుధమ్ అవసరమవుతున్ది ఇరుపక్శ్హాల మధ్య యుద్ధమ్లో. అన్దువల్ల విధ్వమ్స్కాయుధాల పోటీలో అనివార్యమవుతున్ది. ఆ మాటకొస్టే ఎప్పుడొ 35 సమ్వత్సరాల క్రితమ్ జరిగిన కురుక్శఃత్ర భీకర సన్గ్రామమ్లో కొఉరవ పాన్డ్వులు పరస్పరమ్ ఒకరిని మిన్చి ఒకరు ప్రబలమైన అస్త్ర శస్త్రాలు ప్రయోగిన్చుకున్నారు. ఈ విధమ్గా ఆగ్నేయాస్త్రమ్, బ్రహ్మాస్త్రమ్, చక్రాయుధమ్లాన్తివి ప్రయోగిన్చతమ్ జరిగిన్ది. ఆధునిక కాలమ్లో యుద్ధ స్వభావమ్లో మార్పు వచ్చిన్ది. ఇప్పుడు రాత్త్రుళ్ళు యుద్ధమ్ చేయకూడదనే కట్టడి లేకున్డ యుద్ధాలు రాత్త్రుళ్ళు జరుగుతున్నాయి కాబట్టి కొత్త కొత్త అన్జనమ్ సహాయమ్వన్టి యుద్ధ ప్రక్రియలు అమలు లోకి వస్తున్నాయి. చీకట్లో చూడగలగతమ్, వెలుతురులో అద్రుశ్యమ్ ఉన్డగలగతమ్లన్టి ప్రక్రియలవి. కొఉతిల్యు ఓ అర్ధ శాస్త్రమ్లో ఇతువన్టి ప్రక్రియలన్ని విపులన్గా ప్రసక్తమైనాయి. ప్రశ్న 4: మీ విధ్యాభ్యాసమ్ నాటి విశేశఃఆలు చెపుతారా? జవాబు: నేను చిన్నప్పటినున్చి కూడా ఎన్నెన్నో కశఃటాలు ఎదుర్కొన్టూ చదువు సాగిన్చాల్సివచ్చిన్ది, అవి బీదరికపు కశ్హ్టాలు. ఒకటవ తరగతి చదువునున్చి భ్.ఆ.వరకు కానీ ఖ్హర్చు లేకున్డా అన్టే 'Fరీ శ్చొలర్' గానే నేను చదువుకున్నాను. పుస్తకాల కోసమ్ ఒక్క పైసా కూడా వెచ్చిన్చలేదు. స్నేహితులైన నా సహవిద్యార్థుల ఇళ్ళలోనేనా పాట్య పుస్తకాలన్ని నేను చదివే వాణ్ణీ. అయితే కళాశాలలో పెద్ద క్లాసులోకి వచ్చేటప్పటికి నాకు ధన రూపేణ కూడా బహుమానాలు వచ్చేవి. అప్పుడు ఆఅ డబ్బు కొన్తవరకు చ్లస్స్ పుస్తకాలకు వినియోగిన్చగలిగాను. ఒక ఆముదమ్ దీపమ్ ఉన్డేది నాకు. దాని మున్దే నేను చదువుకునేవాణ్ణి. రాథ్రి 8.3 తర్వాత ఎప్పుడూ నేను మేల్కొని చదవలేదు. అయితే ఎనిమిదిన్నరకే నిద్రపోయేవాణ్ణని నాకెన్తమాత్రమూ తెలీకపోయేది. నాకు గడియారమ్ ఉన్డేది కాదు కదా! మరి ఎట్ట్లా తెలుస్తున్ది. అయితే ఒకసారి నా స్నేహితులు కొన్దరు వచ్చి నన్ను నిద్ర లేపి ఎనిమిదిన్నరకే నిద్ర పోతున్నావేమిటోఇ అని అడిగారు. ఇన్త తొన్దరగానా నిద్రపోయేది? అని ఆశ్చర్యమ్ ప్రకతిన్చారు. నాకు కాలగమనమ్ తెలిసే అవకాశమేదీ మరి! ఉదయమ్ దన్త ధావనమ్ చేసుకునే సమయమ్లోనూ శ్చూల్కి వెళ్ళే దారిలోనూ నేను ఆ రోజు పాఠలు చిన్తన చేసుకునేవాణ్ణి. నా ఒన్టి మీద 'కమీజు' ఉన్డేది కాదు. నేను నొఉర్థ్ నారమ్లోకి వచ్చేదాకా నేను చొక్కా ఎరుగను. అప్పతికి నాకు పదకొన్డేళ్ళూ. నన్ను చూసి వీధిలో ఉన్నవాళ్ళన్తా జాలి పడేవాళ్ళు. చిన్న పిల్లవాదు పాపమ్ చలి కాలమ్లో ఒన్టిపైన చొక్కా లేకున్డా వణుకుతూ బడికి వెళుతున్నాడే అని. మొలకు ఒక లమ్గోటి ఉన్డెది. పద్దెనిమిదన్గుళాల చదరన్గాల ఒక రుమాలు (ఖెర్చిఎన్) మాత్రమ్ వెన్ట తీసుకుని వెళ్ళేవాణ్ణి. అన్తకు తప్ప ఒన్టిమీద మరే ఆచ్చాదన ఉన్డేది కాదు. రోజూ శ్చూల్కు రాను పోనూ కొన్న మైళ్ళ నడక అదిన్నీ. ఆఅ రోజులెప్పుడన్నా జ్ఞాపకమ్ వస్తే నాకు దిఘ్హ్భ్ర్హమ కలుగుతున్ది. నేను కాలేజీ లో చదువుతున్న రోజులలో ఒక ఏన్గ్లిష్ ఫ్రిన్చిపల్ అన్యాయన్గా నా శ్చొలర్షిప్ ఆఅపివేశరు. ఇది ఎట్లా సమ్భవిన్చిన్దన్టే ఆఅ కాలేజీ లోనే చదువుతున్న నా సన్నిహిత బన్ధువుల కుర్రవాడొకరు అటువన్తి సదుపాయాన్ని తనకు మాత్రమ్ ఎన్దుకు కలిగిన్చకూడదు అన్టూ ఫ్రిన్చిపల్ పై ఒత్తిడి తెచ్చారు. అప్పుడా ప్రిన్చిపల్ నా బన్ధువైన ఆఅ విద్యార్థిని సమ్త్రుప్తి పరచేన్దుకు నా శ్చొలర్షిప్ని రద్దు చేశాడు. అన్దువల్ల నేను మూడు రోజుల పాటు కాలేజీకి హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిన్ది. నాలుగో రోజు ఆఅ ప్రిన్చిపల్ గారు తాను చేసినపని లోని అసమ్బద్ధత తెలిసివచ్చి నా కోసమ్ కబరు పమ్పారు. ఏఎ విధన్గా మళ్ళీ నా స్చొలర్షిప్ పునరుద్దరిన్చడమ్ జరిగిన్దన్న- మాట. ఏఎ విధన్గా మళ్ళీ నేను కాలేజీలో న చదువు కొనసాగిన్చే అవకాశమ్ లభిన్చిన్ది. మత్రిచులతిఒన్ లో క్రుతార్తఃఉణ్ణీ కావడానికి మున్దే నాకు నగదు బహుమానాలు కూడా వచ్చాయి. ఏఎ డబ్బుతో నేను పాఠ్య పుస్తకాలు కొనుక్కొనే వాణ్ణి. F.ఆ.ఛ్లస్స్ చదివుతున్డగా (అప్పుడా తరగతిని ఆఅ పేరుతో పిలిచేవారు) నే భ్.ఆ. ఛ్లస్స్ చదవడానికి నాకు రెన్డు శ్చొలర్షిప్లు లభిన్చాయి. నాకే మాత్రమ్ ఇశఃటమ్ లేక పోయినా భ్.ఆ పరీక్షతో నా చదువు చాలిన్చాల్సి వచ్చిన్ది. ఫ్హ్య్సిచ్స్ ం.ఆ. చదవటానికి నాకు భ్.ఆ చదువుతున్డగానే స్చొలర్షిప్ వచ్చినా కూడా చదువు సాగిన్చే వీలు లేకపోయిన్ది. నేను వైద్య విద్యలో చేరదామని నిశ్చయిన్చుకోవడమ్ అన్దుకు కారణమ్. ----------------------------------------------------------------------------------------------- ప్రశ్న 5: ఆడపిల్లలు, మగపిల్లలు ఏ వయసులో బాగా పెరుగుతారు? జవాబు: ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఒక వయసు వచ్చేసరికి హఠత్తుగా పెరిగిపోతారు. ఇన్త త్వరలో ఎట్లా పెరిగారనిపిస్తున్ది. ఆరు ఎలలకిన్దట నువ్వు చూసిన బాలికలు మరి ఆరు నెలల తర్వాత చూస్తే గుర్తుపట్టలేనన్త స్త్రీలుగా మరిపోతారు. ఇన్టర్మీడిఅట్ పరీక్శఃఅ రాసేవరకూ నేను చాలా పొట్టిగా ఉన్డేవాణ్ణి. నా ఇన్టర్మీడిఅట్ పరీక్శ్హ 1897 లో రాశాను నేను. నా అధ్యాపకులు నన్ను అభిమానమ్తో 'పొట్టి; అని పిలిచేవాళ్ళు. పరీక్శ్హా ఫలితాలు తెలిసి మా స్వగ్రామానికి వెళ్ళి రెన్డు నెల్లలు గడిపి మళ్ళి వాళ్ళకు కనపడినప్పుడు నీవిప్పుడు 'పొట్టి' వి కాదు అన్నారు వాళ్ళు. నేను ఆ రెన్డు నెల్లల్లో చాలా పొడుగెదిగాను. నాలుగైదు అమ్గుళలు ఒక్కసారిగా పెరిగిపోయాను. మగపిల్లలు ఈ విధన్గా ఎదుగుతారు. ప్రశ్న 6: మీరు ధరిన్చే బట్టల అజమాయిశ్హీ ఎవరిది? జవాబు: ఇన్కెవరు? నా భార్యే నా బట్టల ఎమ్పిక చేస్తున్ది. ఇన్తవరకు ఒక్కసారిగా కూడా నా బట్టలు నేను ఎమ్పిక చెయ్యలేదు. అవిధొవతులేకాని, చొక్కాలేకాని, 'కోటే కాని. అది నా వ్యవహారమ్ కాదు. ఇన్టి ఇల్లాలు కనక వాళ్ళాయన హున్దాగా, దర్జాగా, ఆకర్శ్హణీయన్గా కనిపిన్చాలనుకున్టే ఆయన ధరిన్చే ఉడుపుల భాద్యత అన్తా విధిగా ఆమె తీసుకోవాల్సిన్దే. బట్ట ఎమ్పిక చేయటమ్ దగ్గర నున్చి రూపురేఖల నిర్ణయమ్ చేసి కుట్టుపని పురమాయిన్పువరకు ఆమెదే బాధ్యత అయినప్పుడు మనకికమరి ఏ పూచీ ఉన్డదు. ఆ బాదరబన్దీ అన్తా మనకెన్దు చెప్పన్డీ? ఒక మాట చెబుతాను. మీరు కొత్త వోటు వేసుకున్తే ఎలా ఉన్టారో అది ఎన్తగా నప్పుతున్దో ఎన్త ఒప్పిదన్గా ఉన్టారో మీకెట్లా తెలుస్తున్ది? మీకన్టే మీ ఇల్లాలికి చక్కగా తెలుస్తున్ది. ఇన్దుకొకసామ్యమ్ చెపుతాను. ఆమె వజ్రాలు దుద్దులుపెట్టుకున్నప్పుడు ఆమెకేవి ఎన్త బాగా నప్పుతాయో మీకు తెలిసినన్తగా ఆమెకు తెలియదు కదా! కాబట్టి ఆవిడ వజ్రాల దుద్దుల ఎమ్పిక మీది? మీ ఉడుపుల బాగోగుల బాధ్యత ఇల్లాలిది. ప్రశ్న 7: మీ సమ్పాదన జమా ఖర్చులెవరు చూస్తారు? జవాబు: ఇన్కెవరు? ఆ వ్యవహారమన్తా మా ఆవిడె చూసుకున్టున్ది. గడచిన 35సమ్వత్సరాలనున్చీ నేనే నాడూ డబ్బు జోలికి పోలేదు. అయితే ప్రయాణాలు చేస్తున్నపుడు, టూర్ల మీద ఉన్నప్పుడు తప్పదనుకోన్డి. అప్పుడిక పుర్సె ని బయటకు తీయడమ్, పోర్తెర్కి డబ్బులివ్వడమ్ నాకొక పెద్ద బెడద అనిపిస్తున్ది. నా కనిపిస్తున్ది జీవితమ్లో కల్లా ఘోరమైన శిక్శ్హ ఏమన్టే మన డబ్బుతో మనమ్ వ్యవహరిన్చడమ్. ఒక వేళ ఆ వ్యక్తి పచ్చి లోభి అయితే ఏమో కాని అన్టే తళ తళ లాడే బిళ్ళను లేదా ఖరీదైన నోతును తన సొన్త చేతులతో త్రుప్తి దీరా చూసుకున్టూ ఖర్చు చేదామనుకునే తత్వమ్ ఉన్నవాళ్ళకు తప్ప ఇతరులకు బాధాకరమే. ప్రస్న 8: మీ పొలాల సన్గతి ఎవరు చూస్తారు? జవాబు: నిజమ్ చెప్పాలన్టె నా కొఉలు దార్లు, పేరుకు మాత్రమ్ మా పిల్లలు,. నాక్లు నా పొలాల విశ్హయమ్లో ఎటువన్టి ఆసక్తే లేదు. నేను నిత్య సన్చారిని. ఖాన్ బాద్శ్హను (పర్యాటక చక్రవర్తిని) సన్చారజారులకు ఇళ్ళున్డవు. వాళ్ళ భుజాల మీదనే వాళ్ళ ఆ వాసరి ఉన్టున్ది. నీవు సమ్పాదిన్చే ఆస్తి ఏదైనా ఉన్టే అది నీ కోసమ్ కాదు. నీ కుటుమ్బమ్ కోసమ్, సన్తానమ్ కోసమ్. ఆ కుతుమ్బమ్ దాని పట్ల శ్రద్ధ చూపితే ఎది ఉన్టున్ది. లేకపోతే పోతున్ది. ప్రస్న 9: మీ ప్రజా సేవా రమ్గమ్లో మీకు ఇశ్హ్టమైన కార్యక్రమాలేవి? అవన్టే మీకు ఎన్దుకిశ్హ్టమ్? జవాబు: నాకు చాలా రమ్గాలలో ఆసక్తి ఉన్ది. అయితే ముఖ్యమ్గా పారిశుధ్యమ్, సహకార రమ్గమ్, విద్యా రమ్గాలలో చాలా ఆసక్తి అని చెప్పాలి. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ సోయగాలు నన్ను ఎక్కువగా అకట్టుకొన్నాయి. పరిశుద్యమ్ లేదా ప్రజారోగ్యమ్ నా ప్రధాన వృత్తి ధర్మమ్గా పాటిన్చాను. అయితే విద్యా రన్గాన్ని నాప్రజా సేవారమ్గమ్లో ప్రఠమ లక్శ్హ్యమ్గా ఎన్దుకు ఎన్చుకున్నానన్టే విద్యర్జనలో ఉన్డే సాధక బాధ్కాలు నాకు చిన్నప్పటినున్చి బాగా తెలుసు. నేను నా చదువన్తా ఇతరుల దానధర్మాల మీదా, సహాయ సహకారాల ద్వారా సాగిన్చగలిగాను. కాబట్టి నా ఋణమ్ కొన్తవరకైనా తీర్చుకోవడమ్ నా ప్రఠమ కర్తవ్యమ్గా భవిన్చాను. ఇతరుల చదువు సన్ధ్యల్లో సాయపడాలనుకున్నాను. అన్తే కాకున్డా జాతీయ ప్రయోజనాలకనుగుణన్గా విద్యా రన్గాన్ని పునర్నిర్మిన్చాలని నేను ఆశిన్చాను. మన జాతి అవసరాలకు తగినట్లుగా ఉన్డాలి మన విద్య సామ్రాజ్య వాద రాజ్య ప్రయోజనాల కోసమ్ కాదు. ఈ ఆలోచనతో ఉన్డగా సహకార రన్గమ్ వృద్ధి పొన్దిన్చడమ్ నేటి అత్యన్తావశ్యకమ్ అనిపిన్చిన్ది. భవిశ్హ్యత్తు అన్తా సహకార రన్గానిదే అని గ్రహిన్చాను. ఇక 1915 సమ్వత్సరమ్ నున్చి బాతుకి నీళ్ళలో ఉన్డటమ్ ఎన్త సహజమో సహకార రన్గకృషిలో నేనన్తగా నిమగ్నమైనాను. ------------------------------------------------------------------------------------------- ప్రశ్న 1: మీరు విద్యా రన్గమ్లో చేసిన కృశ్హి ఏమితి? జవాబు: మొట్ట మొదటిగా నేను చేసిన పని ఏమిటన్టే 197 లో ఆన్ధ్ర జాతీయ కళాశాల స్థాపనకు పూనుకోవడమ్. 196 లో జరిగిన కలకత్తా కాన్గ్రెసు సమావేశమ్లో ఆమోదిన్చిన జాతీయ విద్యా తీర్మానానానికి అనుగుణన్గా, విధేయమ్గా ఈ పని చేపట్టాము. ఈ సమావేశానికి దాదాభాయి నొఉరోజీ అధ్యక్శ్హులు, వాస్తవానికి ఆన్ధ్ర జాతీయ కళాశాల సమ్స్థాపకులు స్వర్గీయ కోపల్లె హనుమన్త రఒ గారనే చెప్పాలి. ఆయన ప్రజాహిత జీవన కార్యక్రమ ఎలా ప్రారమ్భమైన్దని అనుకున్నారు? సూరత్ కాన్గ్రెస్స్ సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత ఆయన తన విద్యర్హత పట్టాను చిన్చి వేశారు. 1922 నిబ్రవరి దాకా నేను ఆయనకు కార్యదర్సిగా పని చేశాను. ఆ సమ్వత్సరమ్ ఆయన చనిపోయారు. ఇక నేను ఒన్టి చేతివాణ్ణైపోయను. ప్రశ్న 11: సహకార రన్గమ్లో మీ కృశ్హి ఏమితి? జవాబు: బన్దరు లో నేను జిల్లా కోపరేతివ్ బాన్క్ను స్థాపిన్చాను. 5 రూపాయల్ పెట్టుబడితో దీన్ని నెలకొల్పడమ్ జరిగిన్ది. ఈ మొత్తమ్ సమకూర్చడనికి నాకు 6 నెలలు పట్టిన్ది. 1915 (జనవరి) లో మాట ఇది. అర లక్శ్హ పోగు చేయడానికి అప్పట్లో ఆరు నెలలు కావాల్సి వచ్చిన్ది. ఇప్పుడొక పక్శ్హమ్రోజుల వ్యవధిలో నేను 1 లక్శ్హలు పోగు చేయగలను. పరిస్థితులలో చాలా మార్పు వచ్చిన్ది. ఆ తరువాత నేను వివిధ వృత్తుల సహకార సన్ఘా సమ్స్థలన్నిన్తికీ రాజీనామా చేశాను. 1938-39 లో ఏర్పడ్డ కాన్గ్రెస్స్ ప్రభుత్వమ్లో కోపరేతివ్ కమితీ సభ్యుదిగా పని చేశను. ప్రశ్న 12: ప్రజారోగ్య రన్గానికి సమ్బన్ధిన్చి మీరు చేసిన కృశ్హి ఏమితి? జవాబు: నా జీవిత కాలమన్తా పుర పారిశుధ్యమ్, ప్రజారోగ్యమ్ వర్ధిల్లే కృశ్హి చేస్తూనే వచ్చాను. ప్రజలలో పొఉరజీవనమ్, పురపాలక, పురపారిశుధ్య దృక్పధమ్ పెమ్పొన్దిచటానికి అవిరళన్గా పెద్ద ఎత్తున ప్రచారమ్ చేశాను. మన దేశమ్లో సాముదాయిక దృక్పధమ్ చాలా తక్కువ. వైద్య వృత్తినవలమ్బిన్చిన వారు కూడా తమ వృత్తి ప్రయోజనానికి భన్గకరమైనా రోగులను విగ్నానవన్తులను చేయాలి. ప్రశ్న 13: మీ గ్రహ సమ్పత్తి (జాతకమ్) వల్ల మీరు జీవితమ్లో గొప్పగా రాణిన్చ లేకపోయారని, ఓడిపోయారనీ కొన్దరన్టారు! మీరేమన్టారు? జవాబు: అట్ట్లా కనిపిన్చవచ్చు పైకి! కాని నేనట్లా అనుకోను. ఆ కారణమ్ నాకు తెలీదు. అయిటె ఒకటి మాత్రమ్ వాస్తవమ్. నేనెప్పుడూ అది కావాలని ఇది కావాలని పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోలేదు. కోరికలు కోరలేదు. కాని 1939 లో నా ప్రమేయమ్ లేకున్డానే సుభాశ్ బాబుతో నేను బరిలో నిలవాల్సిన అగత్యమ్ దానన్తట అది ఏర్ప్డిన్ది. అది నాకెన్తో అబ్బురపాటు కలిగిన్చిన సన్ఘటన. మీరు ఆశిన్చని దానిని పొన్దక పోవడమ్లో అసహజత ఏమున్ది? నాకై నేనేదీ కోరనూ లేదు. పొన్దనూ లేదు. అయితే ఒక వాస్తవమ్ గుర్తిన్చాలి. జీవితమన్టే బహుమాన బాహుళ్యమ్ కానక్కరలేదు. సేవా పరాయణత కూడా కావచ్చును కదా. ఈ దృశ్హ్టితో నేనేమీ ఎప్పుడూ ఓటమి భావిన్చలేదు. ప్రశ్న 14: మీరు మీ వృత్తిలోనే ఉన్డి దేశసేవకూడా చేపట్టి ఉన్టే ఎక్కువ సేవ చేసి ఉన్డేవారా? లేక పూర్తిగా రాజకీయాలకే అన్కితమై ఉన్నట్లైతే ఎక్కువదేశ సేవ మీ వల్ల సాధ్యమయ్యేదా? మీ అభిప్రయమ్ ఏమితి? జవాబు: నేను పూర్తిగా రాజకీయాల్లోనే ఉన్టే ఈ మాత్రమ్ సేవజీడా నా వల్ల జరిగి ఉన్డేది కాదు. అన్త వరకు గట్టిగా చెప్పగలను. [డబ్బు సమ్పాదిన్చడమ్ కన్నా కాలమ్ విలువ చాలా ఎక్కువ. దాతృత్వమ్ కన్నా సేవా భావమ్ చాలా గొప్పది. దాక్శ్హిణ్యమ్ కన్నా పోరాట పటిమ గొప్పది. సానుబూతికన్నా క్రియాశీలత గొప్పది. భక్తి కన్నా పూజ గొప్పది] ప్రశ్న 15: దాక్టర్లు రోగ చికిత్స నిమిత్తమ్ 'నీజు' తీసుకోవ్డమ్ సబబా? జవాబు: వైద్యులు రోగుల దగ్గర ప్రతిఫలమ్ తీసుకోవడమ్ సమర్థనీయమ్ కాదు. పూర్వ కాలమ్లో వైద్యులు రోగులకు ఉచితన్గానే సేవ చేశారు. ఏమీ తీసుకొనేవారు కారు. రోములో న్యాయవాదులు ఏమీ ఆశిన్చకున్డా ప్రజలకు న్యాయ సలహాలు అన్దిస్తున్డేవారు. ఆ పూర్వ కాల నాగరికత రూపు మాసిన్ది. ఇప్పుడు మున్దుగా డబ్బు ప్రసక్తి లేనిదే ఏ సేవా లేని స్థితి దాపురిన్చిన్ది. ప్రశ్న 16: మీరు భ్.ఆ క్లాస్ చదువుతున్న రోజుల్లో మద్రాసులో మీకెన్త ఖచయ్యేది? మీరెప్పుడు భ్.ఆ చదెవివారు మద్రాసులో? జవాబు: నేను 1898-99 సమ్వత్సరాలలో మద్రాసులో ఉన్డి భ్.ఆ. చదువుకున్నాను. విద్యార్థి వసతి గృహమ్ (శ్తుదెన్త్'స్ ఃఒమె) లో మూదు పూటలా భోజనానికి రూపాయలు 7,8 చెల్లిన్చేవాణ్ణి. ఇక గది అద్దె. ఒక రూపాయి పదమూడ్ణాలు (1-13-). ఇన్కొక ఎనిమిదణాలు ఉమ్మడి నిధి (ఘెనెరల్ నున్ద్) కోసమ్ ఇన్కొకరితో నేను పన్చుకొని చెల్లిన్చేవాణ్ణి. అట్లానే మూడనాలు కొవ్వొత్తుల కోసమ్ నా వన్తుగా ఇన్కొకరితో కలిసి ఖర్చు పెట్టేవాణ్ణి. చాకలి పద్దు ఆరణలయ్యేది. సాదర ఖర్చులకిన్ద ఇన్కో రెన్డణాలు వినియోగిన్చేవాణ్ణి. ప్రతి నెలా నా సోదరుడు పదిన్నర రూపాయలు ఇన్టినున్చి నాకు పమ్పిన్చేవారు. దాన్తో నా ఖర్చులన్ని జరిగిపోయేవి. ప్రశ్న 17: మీరు కాలేజీలో చదివే రోజుల్లో పొదుపుగా ఉన్డేవారా? ధారాళన్గ ఖర్చు చేసేవారా? జవాబు: ఇన్తకు మున్దే కదా చెప్పాను. నా నెలసరి ఖర్చు వెచ్చాల పద్దు ఏమిటో? దాన్నిబట్టే నేను పొదుపుగా వ్యయమ్ చేసేవాణ్ణో ధారాళన్గా వెచ్చిన్చేవాణ్ణో తెలియడమ్ లేదూ?! మాకు కానీ హోటళ్ళు తెలీవు. ఫలహారశాలలు తెలీవు. ట్రాముకార్లు లేవు. మోటారు కార్లు అసలే లెవు. సినిమాల సన్గతే తెలీదు. సర్కసులా! అవేమిటో ఎరగమ్. నాటక ప్రదర్శన శాలలు హుళక్కి. ఇక వినోదాలు విలాసాలా? నహి నహి. ప్రశ్న 18: ఇప్పుడు మీ దగ్గర మీ స్కూలు పుస్తకాలు కానీ కాలేజీ పుస్తకాలు కానీ ఏమైన....? జవాబు: మొన్న ఎప్పుడొ నేను నా అల్మిరాలో వాటికోసమ్ వెతికాను. నిజిక్సుకు సమ్బన్ధిన్చి ఒక పుస్తకమ్ నాకుకావాల్సి వచ్చిన్ది. ఏమ్ లాభమ్ ..ప్చ్.. నాకు ఒక్క పుస్తకమ్ కూడా కనపడలేదు. ఏమ్ చేస్తాను. అయితే ఆ పుస్తకాల్లో కొన్న నా దగ్గర ఉన్న మాట నిజమ్. ఆ మాటకు వస్తే నా మెడికల్ పుస్తకాలన్ని ఉన్నాయి నా దగ్గర. ప్రశ్న 19: మీ పాఠశాల సహ పాఠులుగాని, కాలేజీ సహాధ్యాయులుగాని మీకిప్పుడెవరైనా జ్~పకమ్ ఉన్నారా? వాళ్ళలో ఎన్తమన్ది గొప్ప వాళ్ళైనారు? ఆయా రన్గాలలో రాణిమ్పుకు వచ్చారు? జవాబు: ఓహ్! చాలా మన్ది పేర్లు నాకిప్పటికీ జ్~పకమే. నేను మెట్రికులాశ్హన్ క్లాస్ చదివేటప్పుడు మా క్లాసులో 24 మన్ది విద్యార్ధులున్దేవారు. 1895 లో జరిగిన మా మెట్రికులాశ్హన్ పరీక్షలో అప్పుడు నలుగురు మాత్రమే పరీక్శ్హ పాసయ్యారు. F ఆ క్లాసులో 22 మన్దిమి విద్యార్ధులమ్ ఉన్డేవాళ్ళమ్. 1897 కీ హరుగుబ నా F.ఆ పరీక్శ్హలో 1 మన్ది మాత్రమే ఉత్తీర్ణులమైనాము. ఇక భ్.ఆ క్లాసుల్లో మా విద్యార్ధుల సన్ఖ్య 22. నాకీప్పుడైనా సరిగా నిద్ర పట్టకపోతే ఈ నా సహ పాఠుల పేర్లు ఒక్కొక్కటీ నేను గుర్తు చేసుకున్టూ ఉన్టాను. అహమడ్ నగర్ కోటలో నిర్బన్ధమ్లో ఉన్నప్పుడు ఇన్చుమిన్చుగా అన్దరి పేర్లూ నేను గుర్తు చేసుకోగలిగేవాణ్ణి. ఇన్దులో ఎన్తమన్ది విశిశ్హ్ట వ్యక్తులుగా గొప్ప వారైనారో నేను చెప్పలేను. ఇన్దులో ఒకరు హై కోర్టు జడ్జి అయినారు. ఇప్పుడాయన ప్రీవి కొఉన్సిల్లో కూడా జడ్జి. ఆయన సర్ మాధవన్ నాయర్. ఇన్కొకరు సిటి సివిల్ కోర్తు జడ్జి అయినారు. ఆయన్ పేరు పొఉలప్పసామి. ఆయన కీర్తిశేశ్హులైనారు. ఇన్కొకరు నిజిక్సు ప్రొనెసరైనారు. ఆయన్ ఝ్.ఫ్.మాణిక్య. ఒకరు రిజిశ్ట్రార్ ఆన్న్ అస్సురన్చెస్ అయినారు. ఆయన్ పేరు ధన్గోన్డు. ఇన్కొకరు గోన్యా డిస్ట్రిక్త్ బోర్డు ప్రెసిడెన్ట్ అయినాడు. ఇన్తకన్నా జీవితమ్లో పైకి వచ్చిన ఇతరపేర్లు నాకిప్పుడు జ్~పకమ్ రావటమ్ లేదు. ప్రశ్న 2: కాలువలో బోటు మీద మొట్టమొదటిసారి ప్రయాణమ్ చేసినప్పుడు మీ అనుభూతి ఏమితి? జవాబు: ఓ! అది సరిగ్గా 6 సమ్వత్సరాలనాటి మాట. మా ఊరినున్చి జిల్లా కేన్ద్రమ్ చేరాలన్టే కాలువ ద్వారా ప్రయాణమ్ చేయాలి. బోటు ఎక్కడమన్టే సామన్యమా! అది ఎన్తో ఉల్లాసమూ, గొప్పకూడాను. అప్పుడు నాకు ఆరేళ్ళు. అయితేనేమ్! నేను గొప్ప పెద్దవాణ్ణి అయిపోయాను అనిపిన్చిన్ది. బోటు నడిపే వ్యక్తి పడవనెక్కడా ఆపడు. ఒడ్డు నొరుసుకొని అది సాగుతూ ఉన్టున్ది. అప్పుడు బోటులోకి గన్తెయ్యాలి. అన్తే గట్టు మీది నున్చి ఒక్క ఉదుటన పడవలోకి గెన్తాలి. కాబిన్లో కాని, హాలులో కాని కూచోవడానికి పిల్లలకు మాకెన్త మాత్రమ్ రుచున్చేదికాదు. డెక్కు మీదనే ఉన్డేవాణ్ణి. పెద్దవాళ్ళకు మాత్రమ్ ఇన్దువల్ల చాలా గాభరాగా ఉన్డేది. ప్రశ్న 21. మొట్టమొదటి సారి నదిలో ప్రయాణమ్ చేసినప్పుడు మీకేమనిపిన్చిన్ది? జవాబు: నాకు ఆరేళ్ళ వయసునున్చీ మా అమ్మతో నేను బోటు ప్రయాణమ్ చేస్తున్డేవాణ్ణి. అయితే 1896వ సమ్వత్సరమ్లో, తదాది, అన్టే అప్పుడు నాకు 15 సమ్వత్సరాల వయసు నున్చీ నేను ఒన్టరిగానే ప్రయాణమ్ చేసేవాణ్ణి. నాకు చాలా ఉల్లాసమనిపిన్చేది బోటు ప్రయాణమ్ అన్చు బల్ల మీద కూచుని నా కాళ్ళు నీళ్ళలో ఉన్చేవాణ్ణి నేను. ఆ తర్వాత చాలా ఏళ్ళకు గూడా గోదావరిలో ప్రయోగిన్చేప్పుడు కూడా నేనలాగే చేశాను. అయితే నది గట్టు మీద నేను ఒకసారి ఒక మొసలిని చూశాను. ఇక చచ్చే భయమ్ పుట్టి ఎప్పుడూ నీళ్ళలో కాళ్ళు వేలాడేసుకుని ప్రయాణిన్చలేదు. ప్రశ్న 22: మొట్ట మొదటి సారి స్టీమరులో ప్రయాణమ్ చేసినప్పుడు మీకేమనిపిన్చిన్ది? ఎప్పుడు చేశారు మీరా ప్రయాణమ్? జవాబు: 1898 మే నెలలో, మద్రాస్ నున్చి మచిలీపట్నానికి బయలుదేరాను స్టీమరులో. అప్పట్లో రైలు ప్రయాణ సొఉకర్యమ్ లేదు. ద్జ్ఙన్దలమ్ వైపు చూస్తే నాకు విపరీతమైన వికారమ్, తల తిరుగుతున్నన్త భయమ్ కలిగేది. అన్దువల్ల దెక్ మీద కూర్చున్నన్తసేపూ తలదిన్చుకొని ఉన్డేవాణ్ణి. పడక కుర్చీలో కూర్చున్న ఒక ఊరోపెఅన్ ను చూసాను. ఆయన్ కాసేపు ఆ కుర్చీని ఖాళీ చేయగా ఒక జమీన్దారు (పెద్ద భూసామె) ఆ కుర్చీలో కూచున్నడు. ఆ కుర్చీలో ఒక దిన్డు కూడా ఉన్ది. ఆ తర్వాత ఆ ఉరోపెఅన్ ఆ కుర్చీలో కూచున్టానికి మళ్ళీ వచ్చినప్పుడు ఆ దిన్డును సముద్రమ్లోకి గిరవాటు వేశాడు. నేను వణికిపోయాను. ఆ దిన్డును విసిరి వేసినట్లే ఇక తర్వాత తాను కూడా సముద్రమ్లోకి దూకుతాడేమోనని భయమ్. ఆ జమీన్దారు అదిన్డును తాకినన్దుకే గదా ఆ ఆగ్రహమ్. అట్లా పమ్కిలమైన దిన్డును తాను కూడా ముట్టుకున్నడు కదా. ఆ కోపమ్ తమాయిన్చుకోలేక తానూ అన్త పని చేస్తాడేమోననే నాకు గుబులు కలిగిన్ది. ప్రశ్న 23: మీరు మొట్ట మొదతి సారి రైలు ప్రయాణమ్ చేసినప్పుడు మీ అనుభవమ్ ఏమిటి? ఏ సన్దర్భమ్గా ఎప్పుడు మీరు రైలు ప్రయాణమ్ చేశారు? జవాబు: 1895 వ సమ్వత్సరమ్లో నేను మొదటి సారి రైలు ప్రయాణమ్ చేశాను. అప్పట్లొ మా మెట్రికులేశ్హన్ పరీక్శ్హ రాజమన్డ్రిలో జరిగిన్ది. నేను రైలు పెట్టె తలుపుకు కుఒఉరగిలబడి ఉన్డగా హఠత్తుగా అ తలుపు తెరుచుకుని బయట ఊగులాడిన్ది. అదృశ్హ్టవశాత్తు నేను ఆ తలుపు పైన ఇనుప చువ్వలు గట్టిగా పట్టుకొని వేలాడినన్దువల్ల ప్రమాదమ్ జరగలేదు. కాసేపు బయట ఊగిసలాడి మళ్ళి పెట్టెలోకి వచ్చి పడ్డాను. అప్పుడలా జరక్కపోతే ఇప్పుడు మీరు నా చిన్ననాటి ప్రయానానుభవాలు అడగటమ్ కాని నేను సమాధానాలు చెప్పటానికి మీ మున్దున్డటమ్ కాని జరిగేది కాదు.